నిర్గమకాండము 25:1-2
నిర్గమకాండము 25:1-2 TELUBSI
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను . –నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతిమనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.