నిర్గమకాండము 20:1-2

నిర్గమకాండము 20:1-2 TELUBSI

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని

నిర్గమకాండము 20:1-2 కోసం వీడియో