మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.
చదువండి అపొస్తలుల కార్యములు 3
వినండి అపొస్తలుల కార్యములు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 3:15-18
7 రోజులు
నీ పేరు ఏమిటి? మీ పేరు మీ గురించి ఏమైనా చెబుతుందా? బైబిల్ కాలంలో, పేర్లు వారికి ఇవ్వబడిన వ్యక్తి గురించి మాట్లాడాయి. ఈ పఠన ప్రణాళికలో, యేసుకు ఇవ్వబడిన ఏడు వేర్వేరు పేర్లను చూడటం ద్వారా మనం ఆయన గురించిన సత్యాలను కనుగొంటాము.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు