అపొస్తలుల కార్యములు 3:14
అపొస్తలుల కార్యములు 3:14 TELUBSI
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి.