అపొస్తలుల కార్యములు 17:11

అపొస్తలుల కార్యములు 17:11 TELUBSI

వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

అపొస్తలుల కార్యములు 17:11 కోసం వీడియో