1 కొరింథీయులకు 2:12

1 కొరింథీయులకు 2:12 TELUBSI

దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.