Es de sabios tener paciencia, y es más honroso perdonar la ofensa.
చదువండి Proverbios 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: Proverbios 19:11
3 రోజులు
మనం ఒత్తిడికి గురైనప్పుడు దానిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మనం ఆత్మ ఫలాలను కనుపరుస్తామా, లేదా మన మామిడి చెట్లు చేదు ఫలాలను, మన ద్రాక్షవల్లి పుల్లని ద్రాక్షలను ఉత్పత్తి చేస్తాయా? పాదరసం స్థాయి పెరిగినప్పుడు, మన కోపాలు వేగవంతం అవుతాయా? కోపం, అసహనం, అహంకారం నియంత్రణ కింద మనం స్పందించినప్పుడు మరమత్తు చేయవీలుకాని నష్టం జరుగుతుంది. అయితే సహనం, కృప మనల్ని నూతన జీవన స్థితికి చేరుస్తాయి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు