Bóg objawił to nam przez swojego Ducha! On bowiem przenika wszystko i zna najgłębsze Boże tajemnice.
చదువండి 1 Koryntian 2
వినండి 1 Koryntian 2
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 Koryntian 2:10
7 రోజులు
తాను భూమిమీదనుండి వెళ్లిపోయినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడని యేసు చెప్పాడు. పరిశుద్ధాత్మ మూర్తి మత్వం గురించి, ఆయన కార్యం గురించి పాఠకులు అర్థంచేసుకొనేలా సహాయపడడానికి ఈ బైబిల్ ప్రణాళిక వ్రాయబడింది. పాఠకులు తమ జీవిత శేషకాలమంతా పరిశుద్ధాత్మలో అత్యధిక ఆనందం పొందగలరని, పరిశుద్ధాత్మతో నడవగలరని ఆకాంక్ష.
12 రోజులు
కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఈనాటి క్రైస్తవులకు సంబంధించిన అనేక సమస్యలను వివరిస్తుంది. ఈ పత్రికలోని మొదటి ఏడు అధ్యాయాల్లో నుండి ఆత్మీయ పాఠములు ఇస్తూ ఈ పాపపు లోకంలో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వారిగా జీవించాలని డాక్టర్ డేవిడ్ మెండే గారు మన్నల్ని ప్రోత్సహిస్తారు.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!