1
యోబు 13:15
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఆయన నన్ను చంపినా సరే ఆయనలోనే నిరీక్షిస్తాను; నా మార్గం గురించి నేరుగా ఆయనతో వాదిస్తాను.
సరిపోల్చండి
యోబు 13:15 ని అన్వేషించండి
2
యోబు 13:16
ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!
యోబు 13:16 ని అన్వేషించండి