యోబు 13:16 - Compare All Versions

యోబు 13:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇది నాకు విడుదలలా మారుతుంది, ఎందుకంటే భక్తిహీనులు దేవుని ముందుకు రావడానికి తెగించలేరు!

షేర్ చేయి
యోబు 13 TSA

యోబు 13:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దీని వల్ల నాకు విడుదల చేకూరుతుంది. భక్తిహీనుడు ఆయన సమక్షంలో నిలవడానికి సాహసం చెయ్యడు.

షేర్ చేయి
యోబు 13 IRVTEL

యోబు 13:16 TERV (పవిత్ర బైబిల్)

కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. చెడ్డ మనిషి ఎవ్వడూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోడానికి సాహసించడు.

షేర్ చేయి
యోబు 13 TERV

యోబు 13:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇదియు నాకు రక్షణార్థమైనదగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.

షేర్ చేయి
యోబు 13 TELUBSI