1
కీర్తనల గ్రంథము 98:1
పవిత్ర బైబిల్
TERV
యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 98:1 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 98:4
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
కీర్తనల గ్రంథము 98:4 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 98:9
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
కీర్తనల గ్రంథము 98:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు