కీర్తనలు 98:1
కీర్తనలు 98:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 98కీర్తనలు 98:1 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 98కీర్తనలు 98:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 98కీర్తనలు 98:1 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 98