1
కీర్తనల గ్రంథము 32:8
పవిత్ర బైబిల్
TERV
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 32:8 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 32:7
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
కీర్తనల గ్రంథము 32:7 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 32:5
అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.
కీర్తనల గ్రంథము 32:5 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 32:1
పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 32:1 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 32:2
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 32:2 ని అన్వేషించండి
6
కీర్తనల గ్రంథము 32:6
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
కీర్తనల గ్రంథము 32:6 ని అన్వేషించండి