కీర్తనలు 32:2
కీర్తనలు 32:2 పవిత్ర బైబిల్ (TERV)
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32కీర్తనలు 32:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32కీర్తనలు 32:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32