1
కీర్తనల గ్రంథము 20:7
పవిత్ర బైబిల్
TERV
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 20:7 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 20:4
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
కీర్తనల గ్రంథము 20:4 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 20:1
నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.
కీర్తనల గ్రంథము 20:1 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 20:5
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
కీర్తనల గ్రంథము 20:5 ని అన్వేషించండి