1
కీర్తనల గ్రంథము 19:14
పవిత్ర బైబిల్
TERV
నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను. యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 19:14 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 19:7
యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి. యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది. జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
కీర్తనల గ్రంథము 19:7 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 19:1
ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి. యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
కీర్తనల గ్రంథము 19:1 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 19:8
యెహోవా చట్టాలు సరియైనవి. అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
కీర్తనల గ్రంథము 19:8 ని అన్వేషించండి
5
కీర్తనల గ్రంథము 19:9
యెహోవాను ఆరాధించుట మంచిది. అది నిరంతరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి సంపూర్ణంగా సరియైనవి.
కీర్తనల గ్రంథము 19:9 ని అన్వేషించండి