1
మార్కు 3:35
పవిత్ర బైబిల్
TERV
దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
సరిపోల్చండి
మార్కు 3:35 ని అన్వేషించండి
2
మార్కు 3:28-29
“నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
మార్కు 3:28-29 ని అన్వేషించండి
3
మార్కు 3:24-25
ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు.
మార్కు 3:24-25 ని అన్వేషించండి
4
మార్కు 3:11
చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి.
మార్కు 3:11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు