మార్కు 3:24-25
మార్కు 3:24-25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు. ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు.
షేర్ చేయి
చదువండి మార్కు 3మార్కు 3:24-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు.
షేర్ చేయి
చదువండి మార్కు 3