1
2 రాజులు 12:2
పవిత్ర బైబిల్
TERV
యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
సరిపోల్చండి
2 రాజులు 12:2 ని అన్వేషించండి