2 రాజులు 12:2 - Compare All Versions
2 రాజులు 12:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోయాషు యాజకుడైన యెహోయాదా తనకు ఉపదేశిస్తూ ఉన్న కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
షేర్ చేయి
2 రాజులు 12 TSA2 రాజులు 12:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యోవాషుకు యాజకుడైన యెహోయాదా మార్గదర్శకుడుగా ఉన్నంత కాలం అతడు యెహోవా దృష్టిలో యోగ్యంగానే ప్రవర్తించాడు.
షేర్ చేయి
2 రాజులు 12 IRVTEL2 రాజులు 12:2 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు.
షేర్ చేయి
2 రాజులు 12 TERV2 రాజులు 12:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.
షేర్ చేయి
2 రాజులు 12 TELUBSI