1
కీర్తన 147:3
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
సరిపోల్చండి
కీర్తన 147:3 ని అన్వేషించండి
2
కీర్తన 147:11
తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం.
కీర్తన 147:11 ని అన్వేషించండి
3
కీర్తన 147:5
మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది.
కీర్తన 147:5 ని అన్వేషించండి
4
కీర్తన 147:4
ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.
కీర్తన 147:4 ని అన్వేషించండి
5
కీర్తన 147:6
యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.
కీర్తన 147:6 ని అన్వేషించండి