1
ఎస్తేరు 7:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను –రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.
సరిపోల్చండి
ఎస్తేరు 7:3 ని అన్వేషించండి
2
ఎస్తేరు 7:10
కాగా హామాను మొర్దకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజుయొక్క ఆగ్రహము చల్లారెను.
ఎస్తేరు 7:10 ని అన్వేషించండి