ఎస్తేరు 7:10
ఎస్తేరు 7:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 7ఎస్తేరు 7:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ విధంగా హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరి కొయ్య మీద వాళ్ళు అతడినే ఉరి తీశారు. అప్పుడు రాజు ఆగ్రహం చల్లారింది.
షేర్ చేయి
చదువండి ఎస్తేరు 7