← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఫిలిప్పీయులకు 1:13 కు సంబంధించిన వాక్య ధ్యానములు

శ్రమ ఎందుకు?
3 రోజులు
ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.