← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు మత్తయి 26:36 కు సంబంధించిన వాక్య ధ్యానములు

మరణం నుండి జీవం లోనికి
12 రోజులు
సందడి సంతోషాలున్న క్రిస్టమస్ అంటే మనకు చాలా ఇష్టం, అయితే ఈస్టర్ దానికంటె తక్కువైనది ఎంత మాత్రం కాదు. బేత్లెహేములో ప్రారంభమైనది గొల్గొతాతో ముగిసినట్టు కనబడుతుందా, అయినా అది అక్కడితో ముగియలేదు! చివరి రాత్రిభోజనం, యేసు మరణం, మధ్య ఉన్న విశ్రాంతి దినం, మహిమాన్విత పునరుత్థానం మొదలైనవాటి ప్రాముఖ్యతను ధ్యానించుకొనే 12-రోజుల ఈస్టర్ ప్రణాళిక ఇది.

ప్రార్థన
21 రోజులు
చక్కగా ప్రార్ధించడమెలాగో నేర్చుకొందాము, విశ్వాసుల యొక్క ప్రార్థనలు మరియు అలాగే యేసు యొక్క మాటల నుండి కూడా. ప్రతిరోజూ దేవునికి మీ అభ్యర్థనలను ఎడతెరిపిలేకుండా మరియు సహనంతో కొనసాగించడం కోసం ప్రోత్సాహాన్ని పొందండి. స్వచ్ఛమైన హృదయాలతో ఉన్నవారి స్వచ్ఛమైన ప్రార్థనలకు వ్యతిరేకంగా సంతులనం చేయబడిన ఖాళీ, స్వీయ నీతిమంతమైన ప్రార్థనల ఉదాహరణలు అన్వేషించండి. నిరంతరం ప్రార్ధించండి.