మార్కు 5:8-9

మార్కు 5:8-9 IRVTEL

ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు. ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు.

Gerelateerde video's

Gratis leesplannen en overdenkingen die te maken hebben met మార్కు 5:8-9