మార్కు 16:4-5

మార్కు 16:4-5 IRVTEL

వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.

Gerelateerde video's

Gratis leesplannen en overdenkingen die te maken hebben met మార్కు 16:4-5