అపొస్తలుల కార్యములు 2:42

అపొస్తలుల కార్యములు 2:42 IRVTEL

వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు.