YouVersion logo
BijbelLeesplannenVideo's
Download de app
Taalkiezer
Zoek icoon

Populaire Bijbelverzen uit అపొస్తలుల కార్యములు 26

1

అపొస్తలుల కార్యములు 26:17-18-17-18

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

Vergelijk

Ontdek అపొస్తలుల కార్యములు 26:17-18-17-18

2

అపొస్తలుల కార్యములు 26:16

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు

Vergelijk

Ontdek అపొస్తలుల కార్యములు 26:16

3

అపొస్తలుల కార్యములు 26:15

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.

Vergelijk

Ontdek అపొస్తలుల కార్యములు 26:15

4

అపొస్తలుల కార్యములు 26:28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.

Vergelijk

Ontdek అపొస్తలుల కార్యములు 26:28

Vorig hoofdstuk
Volgend hoofdstuk
YouVersion

Moedigt jou aan en daagt je uit om elke dag gemeenschap met God te zoeken.

Bediening

Over

Carrières

Vrijwilliger

Blog

Pers

Nuttige links

Help

Bijdragen

Bijbelvertalingen

Luisterbijbels

Bijbeltalen

Tekst van de Dag


Een digitale bediening van

Life.Church
Nederlands (Nederland)

©2026 Life.Church / YouVersion

PrivacybeleidVoorwaarden
Programma voor openbaarmaking van kwetsbaarheden
FacebookTwitterInstagramYouTubePinterest