YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra మార్కు సువార్త 2

1

మార్కు సువార్త 2:17

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:17

2

మార్కు సువార్త 2:5

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:5

3

మార్కు సువార్త 2:27

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:27

4

మార్కు సువార్త 2:4

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకుని వెళ్లలేదా, సరిగ్గా యేసు ఉన్నచోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి క్రిందికి దింపారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:4

5

మార్కు సువార్త 2:10-11

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్న. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:10-11

6

మార్కు సువార్త 2:9

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేదా, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు’ అని చెప్పడమా?

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:9

7

మార్కు సువార్త 2:12

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరు చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 2:12

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest