YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra మార్కు సువార్త 16

1

మార్కు సువార్త 16:15

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:15

2

మార్కు సువార్త 16:17-18

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచకక్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు; తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:17-18

3

మార్కు సువార్త 16:16

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మనివారు శిక్షను అనుభవిస్తారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:16

4

మార్కు సువార్త 16:20

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఆ తర్వాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు, ప్రభువు వారితో కూడా ఉండి, అద్భుతాలు సూచనలతో తన మాటలు నిజమని నిరూపించారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:20

5

మార్కు సువార్త 16:6

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:6

6

మార్కు సువార్త 16:4-5

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూశారు వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకుని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చుని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 16:4-5

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest