YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra మార్కు సువార్త 10

1

మార్కు సువార్త 10:45

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఎందుకంటే మనుష్యకుమారుడు సేవ చేయించుకోడానికి రాలేదు కాని సేవ చేయడానికి, తన ప్రాణాన్ని అనేకులకు విమోచన క్రయధనంగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:45

2

మార్కు సువార్త 10:27

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు వారివైపు చూసి, “ఇది మనుష్యులకు అసాధ్యమే, కాని దేవునికి కాదు; దేవునికి సమస్తం సాధ్యమే!” అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:27

3

మార్కు సువార్త 10:52

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అందుకు యేసు, “వెళ్లు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది” అని చెప్పారు. వెంటనే వాడు చూపు పొందుకొని ఆ దారిన యేసును వెంబడించాడు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:52

4

మార్కు సువార్త 10:9

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కాబట్టి దేవుడు జతపరచినవారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు” అని చెప్పారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:9

5

మార్కు సువార్త 10:21

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, “నీలో ఒక కొరత ఉంది. నీవు వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు, అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి, నన్ను వెంబడించు” అని చెప్పారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:21

6

మార్కు సువార్త 10:51

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు వాన్ని, “నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆ గ్రుడ్డివాడు, “బోధకుడా, నాకు చూపు కావాలి” అని అన్నాడు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:51

7

మార్కు సువార్త 10:43

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కాని మీరలా ఉండకూడదు. మీలో గొప్పవాడు కావాలని కోరేవాడు మీకు దాసునిగా ఉండాలి

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:43

8

మార్కు సువార్త 10:15

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:15

9

మార్కు సువార్త 10:31

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అయితే చాలామంది మొదటివారు చివరివారవుతారు, చివరి వారు మొదటివారవుతారు” అని చెప్పారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:31

10

మార్కు సువార్త 10:6-8

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగాను స్త్రీగాను’ సృజించారు. ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు.

Sammenlign

Udforsk మార్కు సువార్త 10:6-8

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest