YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra లూకా సువార్త 18

1

లూకా సువార్త 18:1

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు

Sammenlign

Udforsk లూకా సువార్త 18:1

2

లూకా సువార్త 18:7-8

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా? నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:7-8

3

లూకా సువార్త 18:27

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అందుకు యేసు, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం” అని జవాబిచ్చాడు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:27

4

లూకా సువార్త 18:4-5

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

“అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా, ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”

Sammenlign

Udforsk లూకా సువార్త 18:4-5

5

లూకా సువార్త 18:17

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

“ఎవరైనా చిన్నపిల్లల్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించకపోతే, ఎన్నటికి దానిలో ప్రవేశించరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:17

6

లూకా సువార్త 18:16

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి, ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:16

7

లూకా సువార్త 18:42

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

యేసు వానితో, “నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!” అన్నారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:42

8

లూకా సువార్త 18:19

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అందుకు యేసు, “నీవు నన్ను ఎందుకు మంచివాడనని పిలుస్తున్నావు? దేవుడు తప్ప మంచివారు ఎవ్వరూ లేరు.

Sammenlign

Udforsk లూకా సువార్త 18:19

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest