YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra లూకా సువార్త 12

1

లూకా సువార్త 12:40

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అలాగే మనుష్యకుమారుడు మీరు ఎదురు చూడని సమయంలో వస్తారు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి” అని చెప్పారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:40

2

లూకా సువార్త 12:31

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కాబట్టి ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:31

3

లూకా సువార్త 12:15

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఆ తర్వాత ఆయన వారితో, “మెలకువగా ఉండండి! మీరు అన్ని రకాల అత్యాశలకు విరుద్ధంగా ఉండేలా జాగ్రత్తపడండి; జీవితం అంటే సమృద్ధిగా ఆస్తులు కలిగి ఉండడం కాదు” అని చెప్పారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:15

4

లూకా సువార్త 12:34

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:34

5

లూకా సువార్త 12:25

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

మీలో ఎవరైనా చింతిస్తూ మీ ఆయుష్షును ఒక గంట పొడిగించుకోగలరా?

Sammenlign

Udforsk లూకా సువార్త 12:25

6

లూకా సువార్త 12:22

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

తర్వాత యేసు తన శిష్యులతో, “కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేదా ఏమి ధరించాలి అని మీ దేహం గురించి గాని చింతించకండి.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:22

7

లూకా సువార్త 12:7

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

నిజానికి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. భయపడకండి; మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:7

8

లూకా సువార్త 12:32

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

“చిన్న మందా, భయపడవద్దు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రి తన రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:32

9

లూకా సువార్త 12:24

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

కాకులను చూడండి: అవి విత్తవు కోయవు, వాటికి నిల్వ చేసుకోడానికి గది కాని కొట్లు కాని లేవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నారు. పక్షుల కన్నా మీరు ఇంకా ఎంతో విలువైన వారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:24

10

లూకా సువార్త 12:29

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ హృదయంలో కలవరపడకండి; దాని గురించి చింతించకండి.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:29

11

లూకా సువార్త 12:28

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అల్పవిశ్వాసులారా, ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో పడవేయబడే, పొలంలోని గడ్డినే దేవుడు అంతగా అలంకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఇంకెంత ఎక్కువగా అలంకరిస్తారు!

Sammenlign

Udforsk లూకా సువార్త 12:28

12

లూకా సువార్త 12:2

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

దాచిపెట్టబడినదేది బయటపడక ఉండదు, మరుగున ఉంచినదేది తెలియకుండా ఉండదు.

Sammenlign

Udforsk లూకా సువార్త 12:2

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest