YouVersion-logo
BibelLæseplanerVideoer
Download appen
Sprogvælger
Søgeikon

Populære bibelvers fra లూకా సువార్త 10

1

లూకా సువార్త 10:19

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:19

2

లూకా సువార్త 10:41-42

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ప్రభువు ఆమెతో, “మార్తా, మార్తా, నీవు అనేక విషయాల గురించి చింతిస్తున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, అది ఆమె నుండి తీసివేయబడదు” అన్నారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:41-42

3

లూకా సువార్త 10:27

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

అందుకు అతడు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో, మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి’ ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి’  ” అని చెప్పాడు.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:27

4

లూకా సువార్త 10:2

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:2

5

లూకా సువార్త 10:36-37

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

“దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు?” అని అతన్ని అడిగారు. అందుకు ధర్మశాస్త్ర నిపుణుడు, “వాని పట్ల కనికరం చూపినవాడే” అని చెప్పాడు. యేసు అతనితో, “నీవు వెళ్లి అలాగే చేయి” అన్నారు.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:36-37

6

లూకా సువార్త 10:3

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

TSA

వెళ్లండి! నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లల్లా పంపుతున్నాను.

Sammenlign

Udforsk లూకా సువార్త 10:3

Forrige Kapitel
Næste Kapitel
YouVersion

Opmuntrer og udfordrer dig til at søge intimitet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Bliv frivillig

Blog

Presse

Nyttige links

Hjælp

Donér

Bibeloversættelser

Lydbibler

Bibelsprog

Dagens vers


Et digitalt ministerium af

Life.Church
Dansk

©2026 Life.Church / YouVersion

PrivatlivspolitikBetingelser
Procedure for offentliggørelse af sikkerhedssårbarheder
FacebookTwitterInstagramYouTubePinterest