YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

తీతుకు 2:11-14

తీతుకు 2:11-14 - ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

తీతుకు 2:11-14

తీతుకు 2:11-14
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు