వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడులేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంప బడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై–
ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి
పాదములెంతో సుందరమైనవి
అని వ్రాయబడి యున్నది