కీర్తనలు 91:1-8

కీర్తనలు 91:1-8 - మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని
నీడను విశ్రమించువాడు.
–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము
కొను నా దేవుడని
నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును
నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును
ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
రాత్రివేళ కలుగు భయమునకైనను
పగటివేళ ఎగురు బాణమునకైనను
చీకటిలో సంచరించు తెగులునకైనను
మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను
నీవు భయపడకుందువు.
నీ ప్రక్కను వేయి మంది పడినను
నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను
అపాయము నీ యొద్దకురాదు.
నీవు కన్నులార చూచుచుండగా
భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. –ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేలమంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును

కీర్తనలు 91:1-8

కీర్తనలు 91:1-8