Psalms 40:1-5

కీర్తనలు 40:1-5 - యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు
కొంటిని
ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
నాశనకరమైన గుంటలోనుండియు
జిగటగల దొంగఊబిలోనుండియు
ఆయన నన్ను పైకెత్తెను
నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర
పరచెను.
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు
నా నోట నుంచెను.
అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా
యందు నమ్మికయుంచెదరు.
గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు
వారినైనను లక్ష్యపెట్టక
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన
ఆశ్చర్యక్రియలును
మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు.
వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు
మించియున్నవి
నీకు సాటియైనవాడొకడును లేడు.

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను. నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగఊబిలోనుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.

కీర్తనలు 40:1-5

Psalms 40:1-5