యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని
దానిని నేను వెదకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆల
యములో ధ్యానించుటకును
నా జీవితకాలమంతయు నేను యెహోవామందిర
ములో నివసింప గోరుచున్నాను.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును
తన గుడారపు మాటున నన్ను దాచును
ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.