Psalms 18:1-7

కీర్తనలు 18:1-7 - యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు
చున్నాను.
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు
వాడు
నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత
దుర్గము, నా దేవుడు
నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా
ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం
చును.
మరణ పాశములు నన్ను చుట్టుకొనగను,
భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను
పాతాళపు పాశములు నన్ను అరికట్టగను
మరణపు ఉరులు నన్ను ఆవరింపగను
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని
నా దేవునికి ప్రార్థన చేసితిని
ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన
నంగీకరించెను
నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల
జొచ్చెను.
అప్పుడు భూమి కంపించి అదిరెను
పర్వతముల పునాదులు వణకెను
ఆయన కోపింపగా అవి కంపించెను.

యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు చున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం చును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లువలె నామీదపడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

కీర్తనలు 18:1-7

Psalms 18:1-7