YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

Philippians 2:1-4

ఫిలిప్పీయులకు 2:1-4 - కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఆదరణయైనను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమవలన ఆదరణయైనను, ఆత్మ యందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుం చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

ఫిలిప్పీయులకు 2:1-4

Philippians 2:1-4
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు