దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము.
–ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము
అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు