YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

మత్తయి 4:23-25

మత్తయి 4:23-25 - యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.

యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమునుగూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను. ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించెను. నానావిధములైన రోగములచేతను వేదనలచేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులనందరిని, దయ్యముపెట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయనయొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయను ప్రదేశములనుండియు యొర్దానునకు అవతలనుండియు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.

మత్తయి 4:23-25

మత్తయి 4:23-25
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు