YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

Y"oel 2:1-2

యోవేలు 2:1-2 - సీయోను కొండమీద బాకా ఊదుడి
నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము
చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు
అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు
దురుగాక.
ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ
కారము కమ్మును
మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును
పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన
బడుచున్నవి.
అవి బలమైన యొక గొప్ప సమూహము
ఇంతకుముందు అట్టివి పుట్టలేదు
ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు దురుగాక. ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ కారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన బడుచున్నవి. అవి బలమైన యొక గొప్ప సమూహము ఇంతకుముందు అట్టివి పుట్టలేదు ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

యోవేలు 2:1-2

Y"oel 2:1-2
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు