YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

యాకోబు 3:13-16

యాకోబు 3:13-16 - మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.

యాకోబు 3:13-16

యాకోబు 3:13-16
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు