Isaiah 55:10-13

యెషయా 55:10-13 - వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి
ఏలాగు మరలక
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును
భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి
వర్ధిల్లునట్లు చేయునో
ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును
నిష్ఫలముగా నాయొద్దకు మరలక
అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును
నేను పంపిన కార్యమును సఫలముచేయును.
మీరు సంతోషముగా బయలువెళ్లుదురు
సమాధానము పొంది తోడుకొని పోబడుదురు
మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము
చేయును
పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.
ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు
చును
దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు
గును
అది యెహోవాకు ఖ్యాతిగాను
ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన
గాను ఉండును.

వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును. ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలు చును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదు గును అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచన గాను ఉండును.

యెషయా 55:10-13

Isaiah 55:10-13