YouVersion లోగో
బైబిల్ప్రణాళికలువీడియోలు
యాప్ ను పొందుకోండి
భాష సెలెక్టర్
శోధన చిహ్నం

Jesaja 53:2-4

యెషయా 53:2-4 - లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలెను
అతడు ఆయనయెదుట పెరిగెను.
అతనికి సురూపమైనను సొగసైనను లేదు
మనమతని చూచి, అపేక్షించునట్లుగా
అతనియందు సురూపము లేదు.
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను
మనుష్యులవలన విసర్జింపబడినవాడును
వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు
గాను
మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను.
అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని
ఎన్నికచేయకపోతిమి.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను
మన వ్యసనములను వహించెను
అయినను మొత్తబడినవానిగాను
దేవునివలన బాధింపబడినవానిగాను
శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితిమి.

యెషయా 53:2-4

Jesaja 53:2-4
యువర్షన్

ప్రతిరోజూ దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరియు సవాలు చేస్తోంది.

మంత్రిత్వ శాఖ

గురించి

ఉపాధి

స్వచ్చంద సేవ

బ్లాగ్

ముద్రణశాల

ఉపయోగకరమైన లింక్‌లు

సహాయ సమాచారం

విరాళములు

బైబిల్ అనువాదములు

ఆడియో బైబిళ్లు

పరిశుద్ధ గ్రంథము భాషలు

ఈ దిన బైబిల్ వచనం/వాగ్దానము


యొక్క డిజిటల్ మంత్రిత్వ శాఖ

Life.Church
English (US)

©2025 Life.Church / YouVersion

గోప్యతా విధానంనిబంధనలు
భద్రతా లోపల నివేదిక కార్యక్రమము
ఫేస్బుక్ట్విట్టర్ఇంస్టాగ్రామ్యూట్యూబ్Pinterest

హోమ్

బైబిల్

ప్రణాళికలు

వీడియోలు