యెషయా 40:27-31

యెషయా 40:27-31 - యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై
యున్నది
నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని
నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు
చెప్పుచున్నావు?
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను
సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు
ఆయన సొమ్మసిల్లడు అలయడు
ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు
యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు
యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము
పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు
అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

యాకోబూ–నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవునిదృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యౌవనస్థులు తప్పక తొట్రిల్లుదురు యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురువారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.

యెషయా 40:27-31

యెషయా 40:27-31