పాత నిబంధన - చరిత్ర గ్రంధాలు

పాత నిబంధన - చరిత్ర గ్రంధాలు

90 రోజులు

ప్రతి రోజు మూడు లేక నాలుగు అధ్యాయాలు చదువుట ద్వారా పాత నిబంధనలోని ఇజ్రాయెలీయుల చరిత్రలోనికి ఈ సులువైన ప్రణాళిక మిమల్ని నడిపిస్తుంది. వ్యకతిగత లేక కూడిక పఠనానికి ఈ ప్రణాలిక మీకు గొప్పగా సహాయపడుతుంది.

ఈ ప్రణాళికను రూపొందించినవారు యువెర్షన్(YouVersion) మరింత సమాచారం కోసం www.youversion.com దర్శించండి